హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని వినతి

KMM: పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని BC,SC,ST JAC రాష్ట్ర కార్యదర్శి పొడకంటి రాంబాబు డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. పేద విద్యార్థులను చదువుకు దూరం చేసి వారిని కార్మికులుగా, బానిసలుగా చేయాలని ప్రభుత్వం చూస్తుందని వారు ఆరోపించారు.