హైదరాబాద్: 28°C
తెలంగాణ

గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలో సీఎం సందర్శన: మంత్రి

SDPT: CM రేవంత్ రెడ్డి త్వరలో గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అక్కన్నపేట మండలంలో సోమవారం పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమంలో ఆయన పర్యటించారు. ప్రాజెక్టు కాలువల భూసేకరణకు రూ.250 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. త్వరలో కాలువల పనులకు టెండర్లు నిర్వహిస్తామన్నారు. ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.