KMM: కల్లూరు పట్టణంలోని పలు రక్త పరీక్ష కేంద్రాలను Dy.DMHO డా. ప్రదీప్ బాబు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ల్యాబ్ పరికరాలు, రికార్డులను పరిశీలించారు. ధరల పట్టిక ప్రదర్శించాలని, ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా కలిగి ఉండాలని, జ్వరపీడితుల వివరాలను ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. అర్హులైన సిబ్బందితోనే రక్త పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ
రక్త పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన Dy. DMHO


