HNK: శ్రావణ బహుళ తృతీయ సోమవారం,సంకట చతుర్థి సందర్భంగా చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో WGL పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి, శ్రీమతి నీలిమ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్వగ్రహ దోష నివారణ, ప్రజల సుఖసంతోషాలను ఆకాంక్షిస్తూ గణనాథునికి ప్రత్యేక పూజలు, మంత్రపుష్పాలు సమర్పించారు. అనంతరం మండపంలో భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
తెలంగాణ
వేయి స్తంభాల దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు


