హైదరాబాద్: 28°C
తెలంగాణ

అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్న నిందితుడు

HYD: తుక్కగూడ నర్సు హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు సనావుల్లాఖాన్ నర్సు శిరీష మృతిచెందాక అత్యాచారం చేసినట్లు పోలీసులు వద్ద ఒప్పుకున్నాడు. గత కొంతకాలంగా శిరీషను ఫాలో అవుతూ వస్తున్నా నిందితుడు శుక్రవారం ఆమె గతిలోకి దూరాడు. ఆమెపై అత్యాచారానికి యత్నించగా ప్రతిఘటించడంతో గొంతునులిపి చంపాడు. కాగా పోలీసులు విచారనలో నిందితుడు ఈ విషయాన్ని నిర్ధారించాడు.