NLG: చిట్యాలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. విద్యార్థులకు వెంటనే స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు ఆరూరి ప్రణీత్ డిమాండ్ చేశారు. పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం


