హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్రహ్మ సూత్రం కలిగిన ఆలయం గురించి తెలుసా..?

NGKL: అచ్చంపేట మండలం పల్కపల్లిలో 500 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీరామలింగేశ్వర దేవస్థానం(గుడిబండ) శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామానికి చెందిన టీచర్ ప్రసాద్ చొరవ తీసుకోని దాతల సహకారం పునః ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ శివుడు బ్రహ్మసూత్రాన్ని కలిగి ఉన్నాడు. బ్రహ్మసూత్రం కలిగిన ఆలయాన్ని దర్శించుకుంటే వారి కోరిన కోర్కెలు త్వరగా నెరవేరుతున్నాయని నమ్మకం.