KMM :ఖమ్మం పోలీస్ కమిషనరేట్ బాంబ్ స్క్వాడ్‌లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రాంబాబుపై ఓ వివాహిత భర్త ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. కోర్టుకు కేసు విషయమై వచ్చిన తన భార్యను ‘చెల్లి’, ‘బుజ్జి’ అంటూ పరిచయం పెంచుకుని అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించాడు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నంలో భర్తపై దాడి చేసి కానిస్టేబుల్ పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
తెలంగాణ
వివాహితతో కానిస్టేబుల్ అక్రమ సంబంధం


