WGL: వరంగల్ కాశిబుగ్గలో సెప్టెంబర్ 2న నిర్వహించనున్న బోనాల వేడుకలకు హాజరు కావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను కాశిబుగ్గ ముదిరాజ్ సంఘం సభ్యులు ఆహ్వానించారు. సోమవారం సారయ్య నివాసానికి వెళ్లిన సంఘం ప్రతినిధులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రతి సంవత్సరం బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
బోనాలకు రావాలని ఎమ్మెల్సీ సారయ్యకు ఆహ్వానం


