GDWL: అలంపూర్ పర్యటనకు విచ్చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణని మానవపాడు గ్రామస్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోమవారం మానవపాడు ప్రజలు మంత్రి, ఎంపీకి వినతిపత్రం సమర్పించారు. మానవపాడు రోడ్డు దగ్గర రైల్వే రిక్వెస్ట్ స్టాప్‌ను ఏర్పాటు చేయాలనీ వారిని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామచంద్రారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
రైల్వే రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలని వినతి


