BDK: వైరా మండలానికి గోదావరి జలాల రాకతో వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయికి చేరింది. 18.3 అడుగుల పూర్తి నీటిమట్టానికి మించి 18.5 అడుగులకు నీరు చేరడంతో అలుగులపై నుంచి ప్రవాహం కొనసాగుతోంది. సీతారామ ప్రాజెక్టు–రాజీవ్ లింక్ కెనాల్ అనుసంధానంతో నీరు చేరడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కృషితో సాగునీటి భరోసా ఏర్పడిందని నాయకులు తెలిపారు.
తెలంగాణ
వైరా రిజర్వాయర్‌కు గోదావరి జలాలు


