GDWL: జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఇందులో భాగంగా సోమవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై జిల్లా అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు. జిల్లాకు రైల్వే ప్రాజెక్టులను తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.
తెలంగాణ
మంత్రికి వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే


