MDK: ఎరువుల కొరత, విద్యుత్ అవాంతరాలతో అన్నదాతలు తీవ్ర అల్లాడుతున్నారని ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. సరైన సమయానికి యూరియా దొరక్క సొసైటీలు, దుకాణాల చుట్టూ తిరుగుతున్నారని వాపోయారు. 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఆ హామీని నీరుగార్చి రైతులను కష్టాల పాలు చేసిందని విమర్శించారు.
తెలంగాణ
VIDEO: రైతుల ఇబ్బందులపై MLA ఆందోళన


