హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రాథమిక పాఠశాల ఆకస్మిక తనిఖీ

NGKL: ఊర్కొండ మండలం ఊర్కొండపేట ప్రాథమిక పాఠశాలను సోమవారం మండల‌ విద్యాధికారి (MEO) అబ్దుల్ రహీం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులను సమగ్రంగా పరిశీలించిన ఆయన, మధ్యాహ్న భోజన అమలు తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలు, మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆదేశించారు.