NRML: ముధోల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తక్షణమే కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ AIPSU జిల్లా కార్యదర్శి పరమేష్ సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కాంపౌండ్ వాల్ లేకపోవడంతో బయటి వ్యక్తులు కళాశాల ప్రాంగణంలోకి వస్తున్నారని, విద్యార్థుల భద్రత వెంటనే కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆయన కోరారు.
తెలంగాణ
సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత


