SRD: విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన ఉద్యోగులకు ఎప్పటికీ గుర్తింపు లభిస్తుందని ఖేడ్ ఆర్టీసీ డిపో ఎస్‌టీఐ చందులాల్ అన్నారు. సోమవారం డిపోలో మోహన్‌దాస్, రాధాకృష్ణ పదవీ విరమణ అభినందన సభ నిర్వహించారు. మూడు దశాబ్దాలుగా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిన వారి సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.
తెలంగాణ
'అంకితభావంతో చేస్తే నిరంతరం గుర్తింపు'


