KMM: వైద్య రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని PYL రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం CPI(ML) న్యూడెమోక్రసీ కార్యాలయంలో PYL రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. గంజాయి మాదకద్రవ్యాల పట్ల యువత ప్రమాదంగా ఉండాలని, వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
తెలంగాణ
'ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి'


