హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్

GDWL: గద్వాల పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.6 లక్షల విలువైన 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించడంలో చొరవ చూపిన పోలీసు సిబ్బందిని గద్వాల డీఎస్పీ మొగులయ్య అభినందించి సత్కరించారు. ఈ సమావేశంలో సీఐ టంగుటూరి శ్రీనివాస్, టౌన్ SI కళ్యాణ్ కుమార్ పాల్గొన్నారు.