MBNR: సంచార జాతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని సంచార జాతుల సంఘం ఉమ్మడి జిల్లా నాయకులు చెన్నయ్య డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం సంచార జాతుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించాలని కోరారు.
తెలంగాణ
'సంచార జాతుల హామీలను నెరవేర్చాలి'


