హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: MRO కార్యాలయం ముందు ఆందోళన

NGKL: విద్యార్థులకు స్కాలర్షిప్ రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని నాగర్ కర్నూల్ పట్టణంలోని MRO కార్యాలయం ముందు ఏబీవీపీ నాయకులు, విద్యార్థుల ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. ABVP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగారు బాబు మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, రీయింబర్స్‌మెంట్ తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.