హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ పడొద్దు'

PDPL: ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ పడవద్దని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం ఆయన 22a నిషేధిత భూములపై రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రైవేటు వ్యక్తుల భూములు నిషేధిత జాబితాలో చేరినట్లు గమనిస్తే, వెంటనే వాటిని డిలీట్ చేయాలని సూచించారు. పారదర్శకంగా, వేగంగా సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలని తెలిపారు. ఈ సమీక్షలో అడిషనల్ కలెక్టర్ శ్రీరాములు పాల్గొన్నారు