BDK: మణుగూరు మండలం విఠల్‌రావునగర్‌లో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని నూతన ఇళ్లను సందర్శించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో ఎమ్మెల్యే


