హైదరాబాద్: 28°C
తెలంగాణ

22-ఏ జీవో రద్దు చేయాలని బీజేపీ డిమాండ్

SDPT: సిద్దిపేట రైతులు, భూ యజమానుల సమస్యలు పరిష్కరించాలని, 22-ఏ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో RDO కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. బీజేపీ నేత రాంచందర్‌రావు, ఎంపీలు రఘునందన్‌రావు, అర్వింద్, జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ పాల్గొన్నారు. బాధితుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు.