MBNR: జడ్చర్లలో ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం ఎంఆర్టీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కురుమూర్తి మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కులను ప్రభుత్వం కాపాడాలని కోరారు. కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
'ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి'


