SDPT: జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన కొండపోచమ్మ ఆలయ నూతన కార్యనిర్వహణాధికారిగ ముసినం మైసయ్య సోమవారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది, స్థానికులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని నూతన EO ముసినం మైసయ్య తెలిపారు.
తెలంగాణ
ఆలయ నూతన EOగా ముసినం మైసయ్య


