హైదరాబాద్: 28°C
తెలంగాణ

సామాజిక సేవకు అరుదైన గౌరవం

KMM: సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఖమ్మం పట్టణానికి చెందిన చంద్రశేఖర్‌కు గౌరవ డాక్టరేట్‌ దక్కింది. గత ఆరేళ్లుగా ఫౌండేషన్‌ ద్వారా నిరుపేద వృద్ధులకు సహాయం అందిస్తున్నారు. సొంతంగా సుమారు రూ.60 లక్షలు వెచ్చించి 800 మందికి అండగా నిలిచిన సేవలను గుర్తించి ఏషియా ఇంటర్నేషనల్‌ కల్చర్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ ఈ పురస్కారాన్ని అందజేసింది.