హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణికి 03 అర్జీలు

SDPT: చిన్నకోడూరు MPDO కార్యాలయంలో సోమవారం అధికారులు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 01గంటల వరకు ప్రజవాణి కార్యక్రమం కొనసాగింది. మండలంలోని ఆయా గ్రామాల్లోని ప్రజలు సమస్యల పై సంబంధిత అధికారులకు అర్జీలను అందజేశారు. ప్రజావాణిలో పలు సమస్యలపై 03 అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.