హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయంలో సుజాత గుప్తకు ఘన స్వాగతం

SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి వీరభద్ర స్వామి ఆలయంలో శ్రావణ సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ కల్వ సుజాత గుప్త ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్న ఆమెకు ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు.