KMR: జుక్కల్ మండల రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. సహకార సంఘం సింగిల్ విండో చైర్మన్ పదవి కోసం ముగ్గురు ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తెర వెనుక మంతనాలు కూడా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. అసలు ఆ ముగ్గురు ఎవరు ? ఎవరికి ఎమ్మెల్యే ఆశీస్సులు దక్కనున్నాయి. అనే చర్చ జరుగుతోంది.
తెలంగాణ
చైర్మన్ పీఠం దక్కేదెవరికో?


