హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సంచార జాతులకు సంక్షేమ పథకాలు అందాలి'

ASF: ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో సంచార విముక్తి జాతుల దినోత్సవ వేడుకలు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హరిత హాజరయ్యారు. ఈ సందర్భంగా సంచార, విముక్తి జాతుల హక్కులను పరిరక్షించాలని, వారి సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.