KMR: బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని భైరాపూర్ గ్రామంలో డెంగ్యూ పాజిటివ్ కేసు గుర్తించిన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.కేసు నమోదైన ప్రాంతానికి పరిసరాల్లో 60 ఇళ్లలో ఇంటింటి సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడంతో పాటు, డెంగ్యూ వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే దోమల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
భైరాపూర్‌లో డెంగ్యూ పాజిటివ్ కేసు గుర్తింపు


