హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వెయ్యి రోజులు ఒక మైలురాయి: TPCC చీఫ్

NZB: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకోవడం సుపరిపాలనలో ఓ మైలురాయి అని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన వీడియో విడుదల చేసి తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం సాధించిన విజయాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.