NZB: సమాజంలో వేళ్లూనుకున్న అసమానతలను రూపుమాపేందుకు అంబేడ్కర్ జీవితాంతం కృషి చేశారని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ముత్యాల సునీల్‌కుమార్ అన్నారు. సోమవారం సుదర్శన్‌నగర్ తండాలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
తెలంగాణ
'అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి'


