WNP: వీపనగండ్ల–వెలగొండ మధ్య ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో యాపర్లకు చెందిన వీరస్వామి (35) మృతి చెందాడు. శుభకార్యానికి వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
తెలంగాణ
చెట్టును ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి


