MHBD: కేసముద్రం మండల కేంద్రంలో ఎంపీ వేం నరేందర్‌రెడ్డిని ఆదివారం MLAలు కేఆర్ నాగరాజు, మురళి నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పరస్పరం అభివాదం చేసుకుని, పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
తెలంగాణ
వేం నరేందర్‌రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు


