హైదరాబాద్: 28°C
వార్తలు

మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

TG: CM రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీలో జరిగే జలశక్తిశాఖ సమావేశానికి హాజరుకానున్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై చర్చిస్తారు. అలాగే, మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. కొండా సురేఖ తొలగింపుపై, బీసీ నేతకు మంత్రి పదవిపై చర్చించనున్నారు. గ్రేటర్‌కు కేబినెట్‌లో చోటు కల్పించాలనే డిమాండ్ ఉంది. మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు ఢిల్లీ బాట పట్టారు.