హైదరాబాద్: 28°C
వార్తలు

లక్షలాది కళ్లు ఎదురుచూస్తున్నాయి: గొట్టిపాటి

AP: ఉమ్మడి ప్రకాశం జిల్లావాసుల దశాబ్దాల కల వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నెరవేరిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఏకైక నాయకుడు సీఎం చంద్రబాబు అని గుర్తుచేశారు. మార్కాపురం ప్రత్యేక జిల్లా ప్రకటించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. అద్భుత ఘట్టం వీక్షించేందుకు లక్షలాది కళ్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయని వెల్లడించారు.