హైదరాబాద్: 28°C
వార్తలు

చరిత్రలో నిలిచిపోయే రోజు: ఎంపీ కలిశెట్టి

AP: చరిత్రలో నిలిచిపోయే రోజు.. వెలిగొండ ప్రాజెక్టు సాకారం అని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఈ డ్యామ్ ప్రారంభం సీఎం చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. వెనుకబడిన ప్రాంతాల సాగు, తాగునీటి కష్టాలు తీర్చడమే సీఎం లక్ష్యమన్నారు. నల్లమలలో క్లిష్టమైన సొరంగ నిర్మాణాలను ఆధునిక సాంకేతికతతో పూర్తి చేశారన్నారు. వెలిగొండతో రాయలసీమ, ప్రకాశం ప్రాంతాల్లో సరికొత్త జలశకమన్నారు.