హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రపతి ఏడీసీ రిషబ్ సింగ్ అనూహ్య నిర్ణయం

రాష్ట్రపతి ఏడీసీ రిషబ్ సింగ్ సంబ్యాల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన 12 ఏళ్ల మిలిటరీ ప్రయాణానికి వీడ్కోలు పలికారు. తన వ్యక్తిగత కారణాలతోనే  ఆర్మీని వీడుతున్నట్లు ప్రకటించారు.  రాష్ట్రపతి ముర్ము వద్ద ఏడీసీగా బాధ్యతలు చేపట్టిన సంబ్యాల్.. ముర్ము పర్యటనలు, అధికారిక కార్యక్రమాల్లో తన గంభీరమైన మిలిటరీ శైలితో సోషల్ మీడియాలో ప్రజాదరణ పొందారు.