ఒడిశా ధెంకనాల్‌లో దారుణం చోటుచేసుకుంది. సుభద్ర యోజన పథకం కింద వచ్చిన డబ్బును తన తాగుడు కోసం ఇవ్వాలని భార్యను భర్త గిరీష్ బలవంతం చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కర్రతో దాడి చేసి హతమార్చాడు. అనంతరం ఆమె శరీరాన్ని సెప్టిక్ ట్యాంకులో పాతిపెట్టాడు. తల్లి కనిపించకపోవడంతో పోలీసులకు పిల్లలు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి భర్తను అదుపులోకి తీసుకున్నారు.
వార్తలు
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని..


