ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రాష్ట్రంలోని కురిసిన కుండపోత వానల కారణంగా పలు ప్రాంతాలు జలమయ్యమయ్యాయి. హరిద్వార్ వీధులు చెరువులను తలపిస్తున్నాయి. భగత్ సింగ్ చౌక్ వద్ద రోడ్లు జలదగ్భంధం కావడంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
ఉత్తరాఖండ్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు


