హైదరాబాద్: 28°C
వార్తలు

ఎన్‌కౌంటర్.. ఇద్దరు నిందితులు మృతి

హర్యానా ఫోక్ సింగర్ అకింత్ బాలియాన్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్యలో భాగమైన ఇద్దరు షూటర్లను యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసింది. ఈ కేసులో అనుమానితులు భావించిన ఆరుగురుని పట్టుకునే క్రమంలో నిందితులు కాల్పులు జరిపారని.. పోలీసులు ఎదురు కాల్పులు జరగగా ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన వారు పారిపోగా వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.