ASF: తిర్యాణి మండలంలోని గోయగాంలో అనారోగ్యంతో నవ వధువు మృతి చెందిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గోయగాం గ్రామానికి చెందిన రజితకు వాంకిడి మండలానికి చెందిన పల్ల లక్ష్మణ్‌తో ఇటీవల వివాహం జరిగింది. అయితే 3 రోజులుగా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నవ వధువు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
తెలంగాణ
దారుణం.. నవ వధువు మృతి


