హైదరాబాద్: 28°C
వార్తలు

30 ఏళ్ల కల నెరవేరింది: మంత్రి సంధ్యారాణి

AP: 30 ఏళ్ల కల నెరవేరిందని మంత్రి సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లా ప్రజలకు వెలిగొండ ప్రాజెక్టు వరమని చెప్పారు. లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, నల్లమల కొండల్లో తవ్విన సొరంగాలు దేశంలోనే అతి పెద్దవని స్పష్టం చేశారు. లక్షల మందికి తాగునీరు అందుతుందని తెలిపారు.