MNCL: జన్నారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా సెప్టెంబర్ 2న జ్యోతి గార్డెన్స్‌లో మహా ఉచిత కంటి వైద్య శిబిరం, కళ్ళద్దాల పంపిణీ ఉంటుందని మండల అధ్యక్షులు మూగల వెంకటేష్ తెలిపారు. పార్లమెంట్ కోఆర్డినేటర్ డా. చుంచు రాజ్ కిరణ్ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు ఇది ప్రారంభమవుతుంది. వివరాలకు 9908303913 సంప్రదించండి.
తెలంగాణ
జన్నారంలో ఉచిత కంటి వైద్య శిబిరం


