హైదరాబాద్: 28°C
వార్తలు

సరిహద్దులో భారీగా బంగారం స్వాధీనం

పశ్చిమబెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దులో భారీగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సరిహద్దులో మొత్తం 15.607 గ్రాములు బంగారాన్ని పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీని విలువ సుమారు రూ.24 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. బంగారంతో పాటు ఓ మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బంగారాన్ని ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపై విచారిస్తున్నారు.