హైదరాబాద్: 28°C
తెలంగాణ

దారుణం.. నర్సుపై హత్యాచారం

HYD: నగర శివారు తుక్కుగూడలో దారుణం జరిగింది. ఓ ఆస్పత్రిలో నర్సుగా (కొత్తగూడెం జిల్లా) పని చేస్తున్న యువతిపై బిహార్‌కు చెందిన సైనా ఉల్లాఖాన్ (35) హత్యాచారానికి పాల్పడ్డాడు. కాగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి ఆమె నిద్రిస్తుండగా గదిలోకి దూరి దాడి చేశాడని పోలీసులు తెలిపారు. అపస్మారక స్థితిలోకి వెళ్లాక అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పారు.