HYD: తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సెంచరీ కొట్టారు. సికింద్రాబాద్ మైదానంలో హైదరాబాద్ జిల్లాకు, సికింద్రాబాద్ క్లబ్‌కు సీ-డివిజన్ వన్డే లీగ్ ఛాంపియన్షిప్ నిర్వహించారు. సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఓపెనర్‌గా ఆయన బరిలోకి దిగి 126 (నాటౌట్) కొట్టారు. దీంతో సికింద్రాబాద్ క్లబ్ జట్టు 95 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆయన ఫిట్నెస్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
తెలంగాణ
VIDEO: సెంచరీ కొట్టిన డీజీపీ సీవీ ఆనంద్


