ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో భారీగా డంప్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో 23 ఆయుధాలు, 492 తూటాలు, 240 జలిటిన్ స్టిక్స్, 18 కిలోల పేలుడు పదార్థాలను సీజ్ చేశారు. ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
వార్తలు
ఛత్తీస్‌గఢ్‌లో భారీగా డంప్ స్వాధీనం


