హైదరాబాద్: 28°C
తెలంగాణ

చదువుతోనే మాంగ్ కులస్థుల అభివృద్ధి: ఎంపీ

ADB: ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్‌లో సాహిత్య రత్న అన్నాభావు సాఠే 106వ జయంతి వేడుకలను నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ గోడం నగేశ్ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా MP నగేశ్ మాట్లాడుతూ.. మాంగ్ కులస్థులు అభివృద్ధి చెందాలంటే కేవలం చదువు వల్లే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.